నేరాలకు అడ్డగా పేట నిద్రపోతున్న నిఘా వ్యవస్థ


 నిఘా వ్యవస్థ నిద్రపోతుంది. పెద్దమనుషు ముసుగులో కొంత మంది యదేచ్చగా సంఘ విద్రోహశక్తు విజృంబిస్తున్నారు. క్రికేట్‌ బెట్టింగ్‌, పేకాట, చాటుమాటున కొనసాగుతున్న సింగల్‌ నంబర్‌ ఒకటేమిటి డబ్బు సంపాదనే క్ష్యంగా పనిచేస్తున్న వారికి పోలీసు అందదండు పుష్కంగా భిస్తున్నట్లు ఆరోపణు వినవస్తున్నాయి. 
పేట కేంద్రంగా క్రికేట్‌ బెట్టింగ్‌ 
చికూరిపేట పట్టణం కేంద్రంగా క్రికేట్‌ బెట్టింగ్‌ జోరుగా కొనసాగుతుంది. నివేశన గృహా మద్య, పు లాడ్జీలో రెండు, మూడు సెల్‌ఫోన్‌ు, ఒక ల్యాబ్‌టాప్‌తో క్రికేట్‌ బుకీు తమ పని చేసుకుపోతుంటారు. ఇతర  రాష్ట్రాకు చెందిన బుకీకు స్థానిక బుకీకు నిరంతర లావా దేమి కొనసాగుతుంటాయి. సంవత్సరంలో 365 రోజు క్రికెట్‌ బెట్టింగు కొనసాగుతుంటాయి. బెట్టింగుకు దేశమానం అవసరం లేదు. ప్రపంచంలోని  ఏ దేశంలో క్రికెట్‌ బుకీకు, బెట్టింగ్‌రాయుళ్లకు పండుగే. బంతిబంతికి, ప్రతిరన్‌కు, ప్రతి ఓవర్‌కు బెట్టింగు కొనసాగుతాయి. చివరకు అటగాళ్లు వాడే బ్యాట్లు, వేసుకొనే రంగు దుస్తుపై పందాు కొనసాగుతుంటాయి. పట్టణంలో పలువురు  క్రికేట్‌ బుకీగా అవతారమెత్తి  దండుకుంటున్నారు. ఇక్కడ క్రికేట్‌ పోటీల్లో ఎవరు గెలిచినా మద్యవర్తిగా వ్యవహించే బుకీకు ఎటువంటి నష్టంఉందదు. అతని కమిషన్‌ అతనికి అందుతుంది. పందెల్లో ఓడి అస్తు క్పోయిన వారు కోక్లొు. విద్యార్ధుతే ఈ వ్యవసనానికి బానిసై లై  చైన్‌ స్నాచర్లు అవతరించటం ఇటీవల  జరుగుతున్న పరిణామం. క్రికేట్‌లో ఆస్తులు  కోల్పోయి  అభ్యాగుడుగా మిగిలిన  కుమారుడిని మందలించిన పాపానికి తల్లిదండ్రుపై కుమారుడు దాడి చేశాడు. మండంలోని  మురికిపూడి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో  మనస్థాపానికి గురైన  దంపతు ఆత్మహత్య చేసుకున్నవిషయం విదితమే.
కాయ్‌రాజా కాయ్‌..
పట్టణంలోని పేకాట ఇటీవ కాంలో జోరుందుకుంది. పోలీసు నిఘా కొరవడటంతో వేర్వేరు ప్రాంతాకు చెందిన వ్యక్తు మారుమూ కానీు, అపార్ట్‌మెంట్లు తీసుకొని యద్దెచ్చగా పేకాట నిర్వహిస్తున్నారు. ఇక పట్టణంలోని కొన్ని లాడ్జీు అయితే పేకాట ఆడేవారికి ప్రత్యేక గదు సైతం ఏర్పాటు చేయటం విశేషం. రోజు తరబడి పగు, రాత్రి తేడ లేకుండా జరుగుతున్న ఈ వ్యవహారంలో నిర్వాహకుకు భారీగానే డబ్బు  మిగుతుంటాయి. వీటిలో నిర్వాహణ ఖర్చు, పోలీసుకు  మాముళ్ల పేరుతో భారీగా వసూు చేస్తూంటారు. ఉన్నతాధికారు నుంచి పేకాట స్థావరాపై దాడు చేయాని అదేశాు వస్తే నామ్‌ వస్తేగా చిన్న మొత్తంలో నగదు దొరికిందని చెప్పి దొరికిన సెల్‌ఫోన్లు మాయం చేస్తుంటారు. ఇలా ఒక వేళ దొరికిన వారిలో పెద్ద మనుషు, రాజకీయ పుకుబడి ఉన్న వ్యక్తు దొరికితే వారి పేర్లు తారుమారు అవుతాయి. ఒక వేళ తప్పని సరిపరిస్థితుల్లో అరెస్టు చేయాల్సి వస్తే స్టే షన్‌బెయిల్‌ ఇవ్వటం,లేదా చిన్నపాటి న్యూసెన్‌కేసు బదలాలించి నామ మాత్రపు అపరాధ రుసుం వసు చేయటం ఇక్కడ పరిపాటి. ఇలా వచ్చిన వారు రెండవ రోజు తిరిగి యధావిధిగా  మరుసటి రోజు నుంచే పేకాటలో మునిగితేుతుంటారు.పోలీసు వ్యవహార శైలిపై తరుచు విమర్శు వచ్చినా అసు వాటిని బేఖాతరు చేయకపోవటం విశేషం.

కొనసాగుతున్న సింగల్‌ నంబర్‌ ..
చిరువ్యాపారును టార్గెట్‌ చేసుకొని అత్యంత రహస్యంగా కొనసాగుతున్న సింగల్‌ నంబర్‌లో అనేకమంది అభాగ్యాు బలైపోయారు. వారి అమాకత్వం, ఆశను ఆసరాగా చేసుకొని పట్టణంలోని కొంతమందివీటిని నిర్వహిస్తుంటారు. జనం రద్దీగా వున్న ప్రదేశాలో సైతం సింగల్‌డిజిట్‌ నంబర్‌ కాగితంపై వ్రాసి, నగదుతో పాటు నిర్వాహకుడికి అందజేశారు. ఇందుకు కేంద్రంగా వేరే రాష్ట్రంలో పనిచేసే నిర్వాహకుకు రోజువారి నగదును ఆన్‌లైన్‌లో నిర్వాహకుడు తమ కమీషన్‌ పోను మిగిలిన నగదును చెల్లిస్తాడు. సాయంత్రం సమయానికి ఫలితాు మెవడిన వెంటనే నగదు పోగొట్టుకున్నవారు మరికొక నంబరును, కొద్దొగొప్పో నగదు వచ్చినవారు  ఆ నగదు మరోనంబర్‌పై వేయాని నగదు చెల్లించటం పరిపాటి. ఇందులో ప్రతిరోజు క్ష రూపాయు చేతు మారుతుంటాయి. అత్యంత గోప్యంగా కొనసాగుతున్నవ్యవహారంలో కొంతమంది పోలీసుకు మాముళ్లు అందుతున్నట్లు సమాచారం.
పై విషయాపై గమనిస్తే పోలీసు నిఘా వైఫ్యం, కొంతమంది అవినీతి అధికారు పాత్ర బయట పడుతుంది. ఇకనైనా నిజాయీతీ గల  అధికాయి ఈ విషయాపై ఉక్కుపాదం మోపాని ప్రజుకోరుతున్నారు.


I-----------------------

Popular Posts